Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, ఏప్రిల్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుపతి జిల్లాలో దారుణం.. మిస్టరీగా మారిన ఐదుగురి మరణాలు!

02:16 AM, 23 ఏప్రిల్, 2026
తిరుపతి జిల్లాలో దారుణం.. మిస్టరీగా మారిన ఐదుగురి మరణాలు!

తిరుపతి జిల్లాలోని నారాయణవనం మండలంలో ఒకే రోజులో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటకృష్ణపాలెం గ్రామానికి చెందిన మోహన్ తన భార్య హరిత (33), తల్లి చంద్రకళ (65)లను ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మోహన్‌కు ఇద్దరు పిల్లలు కౌశిక్ (14), హరిణి (12) ఉన్నారు. వారు పుత్తూరులోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. మోహన్ సిమెంట్ దుకాణం నడిపితే, హరిత టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది. హరిత సోదరుడు బాలకృష్ణ ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ మృతదేహాలుగా కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మోహన్ చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ తర్వాత మోహన్ తన పిల్లలను పాఠశాల నుంచి తీసుకువచ్చి, పలు ప్రాంతాల్లో తిరిగిన అనంతరం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఆగాడు. అక్కడ రైల్వే పట్టాలపై తల పెట్టడంతో పిల్లలు భయంతో ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వేగంగా వచ్చిన రైలు ముగ్గురినీ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలు లేవని తెలిసినా, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఇంకా మిస్టరీగానే ఉంది. రెండు హత్యలపై స్థానిక పోలీసులు, మిగిలిన ముగ్గురు మరణాలపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్

ట్యాగ్లు
తిరుపతి విషాదంకుటుంబ హత్యఆంధ్రప్రదేశ్ క్రైమ్నారాయణవనం ఘటనరైల్వే ప్రమాదంకుటుంబ దుర్ఘటనక్రైమ్ దర్యాప్తుసంచలన వార్తవిషాద మరణాలుగ్రామీణ ఘటన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...
జనరల్

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!
జనరల్

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
జనరల్

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...
సినిమాలు

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి
గాసిప్స్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...
జనరల్

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!
సినిమాలు

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

చిరు-బాబీ2పై భారీ అంచనాలు
సినిమాలు

చిరు-బాబీ2పై భారీ అంచనాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
సినిమాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!