Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎల్‌నినోతో డెంగీ ముప్పు

Writer: Pooja 07:45 AM, 6 జులై, 2026
ఎల్‌నినోతో డెంగీ ముప్పు

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు డెంగీ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని పుణేలోని భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (ఐఐటీఎం) శాస్త్రవేత్తలు వెల్లడించారు. 12 ఏళ్ల గణాంకాల ఆధారంగా చేసిన అధ్యయనంలో సరైన వర్షాలు లేకపోతే దోమల గుడ్లు, లార్వాలు ఎక్కువకాలం జీవించి వేగంగా పెరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.

ఈ పరిశోధన ఆధారంగా వాతావరణ పరిస్థితులను విశ్లేషించి డెంగీ వ్యాప్తిపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఆరోగ్య శాఖలు ముందస్తు చర్యలు తీసుకుని డెంగీ నియంత్రణను మరింత సమర్థంగా నిర్వహించగలవని పరిశోధకులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఈజిప్టు

ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఈజిప్టు

క్షేమంగా ఒడిశా తీరానికి చేరిన ఏపీ మత్స్యకారులు

క్షేమంగా ఒడిశా తీరానికి చేరిన ఏపీ మత్స్యకారులు

మిలియన్ ప్లస్ నగరాల్లో మహిళలకు తక్కువ వేతనాలు

మిలియన్ ప్లస్ నగరాల్లో మహిళలకు తక్కువ వేతనాలు

భారత్‌, ఇజ్రాయెల్‌కు నమ్మకమైన మిత్రదేశం - నెతన్యాహు

భారత్‌, ఇజ్రాయెల్‌కు నమ్మకమైన మిత్రదేశం - నెతన్యాహు

అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ

అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం

ట్యాగ్లు
ఎల్‌నినోడెంగీఐఐటీఎంవాతావరణంప్రజారోగ్యంపరిశోధన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంధ్య కేసులో కీలక మలుపు.. నేడు కోర్టు విచారణ
జనరల్

సంధ్య కేసులో కీలక మలుపు.. నేడు కోర్టు విచారణ

మా ఇంటి బంగారం ఖాతాలో మరో సంచలన రికార్డు
సినిమాలు

మా ఇంటి బంగారం ఖాతాలో మరో సంచలన రికార్డు

కొరటాల సినిమాలో బాలయ్య కొత్త అవతార్?
సినిమాలు

కొరటాల సినిమాలో బాలయ్య కొత్త అవతార్?

కర్ణుడి కథతో సల్మాన్ మూవీ ఫిక్స్
సినిమాలు

కర్ణుడి కథతో సల్మాన్ మూవీ ఫిక్స్

కర్ణగా సల్మాన్ ఖాన్?
గాసిప్స్

కర్ణగా సల్మాన్ ఖాన్?

చివరి దశకు చేరుకున్న వారణాసి?
సినిమాలు

చివరి దశకు చేరుకున్న వారణాసి?

'లెనిన్' కథ విన్న వెంటనే అదే చెప్పా.. అఖిల్
సినిమాలు

'లెనిన్' కథ విన్న వెంటనే అదే చెప్పా.. అఖిల్

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!
గాసిప్స్

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!

థియేటర్లలో రాలేని సినిమా.. ఇప్పుడు ఓటీటీలో!
ఓటీటీ

థియేటర్లలో రాలేని సినిమా.. ఇప్పుడు ఓటీటీలో!

ఈ వారం ఓటీటీలో సందడి.. 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి.. 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు!

ఇరుముడిలో ఆసక్తికర ట్విస్ట్?
సినిమాలు

ఇరుముడిలో ఆసక్తికర ట్విస్ట్?

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!
గాసిప్స్

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!