Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

09:50 AM, 25 మే, 2026
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మికి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. గతంలోనూ ఆమెకు సమన్లు జారీ చేసిన ఈడీ, తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ విచారణకు పిలిచింది.

ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ కంపెనీతో ఉన్న లావాదేవీలు, అలాగే రాజ్ కసిరెడ్డి లింకులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కామ్ లాభాల్లో వాటా ఉన్నట్టు అనుమానిస్తూ విచారణను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించే దిశగా ఈడీ చర్యలు తీసుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన
ట్యాగ్లు
ఏపీ లిక్కర్ స్కామ్ఈడీ దర్యాప్తుకేశినేని చిన్నిజానకిలక్ష్మిసమన్లుప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్రాజ్ కసిరెడ్డిఅవినీతి కేసుఆర్థిక దర్యాప్తురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు ట్రావెల్ కథనాలకు కొత్త అధ్యాయం.. ‘విహారి ఓటీటీ’ గ్రాండ్ ఎంట్రీ!
ఓటీటీ

తెలుగు ట్రావెల్ కథనాలకు కొత్త అధ్యాయం.. ‘విహారి ఓటీటీ’ గ్రాండ్ ఎంట్రీ!

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి
జనరల్

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?
సినిమాలు

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?
సినిమాలు

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?

స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో మాస్ జాతర.. స్టార్ హీరోయిన్లదే హవా?
సినిమాలు

స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో మాస్ జాతర.. స్టార్ హీరోయిన్లదే హవా?

దేశ న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం
జనరల్

దేశ న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం

రాష్ట్రపతి భవన్‌లో నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం
జనరల్

రాష్ట్రపతి భవన్‌లో నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ట్రోలర్‌కు ఎస్తర్ ఘాటు రిప్లై.. ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియా షేక్?
సినిమాలు

ట్రోలర్‌కు ఎస్తర్ ఘాటు రిప్లై.. ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియా షేక్?

లండన్‌లో సోనమ్ ఆస్తుల చర్చ.. స్థానికుల్లో కొత్త టెన్షన్?
సినిమాలు

లండన్‌లో సోనమ్ ఆస్తుల చర్చ.. స్థానికుల్లో కొత్త టెన్షన్?

‘పెద్ది’ రిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్.. ఓవర్సీస్‌పై ఫుల్ ఫోకస్!
సినిమాలు

‘పెద్ది’ రిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్.. ఓవర్సీస్‌పై ఫుల్ ఫోకస్!

“టెక్నాలజీ పెరిగింది.. స్పీడ్ తగ్గింది”.. బాలయ్య కామెంట్స్ వైరల్!
సినిమాలు

“టెక్నాలజీ పెరిగింది.. స్పీడ్ తగ్గింది”.. బాలయ్య కామెంట్స్ వైరల్!

పూరి వ్యాఖ్యలపై మళ్లీ దుమారం.. వివరణతో వివాదానికి చెక్?
సినిమాలు

పూరి వ్యాఖ్యలపై మళ్లీ దుమారం.. వివరణతో వివాదానికి చెక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!