26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

Writer: Pooja 06:25 PM, 26 సెప్టెంబర్, 2026
ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ సమావేశానికి హాజరయ్యారు. జ్ఞానేష్ కుమార్‌పై ఆరోపణలు, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఎస్‌ఐఆర్‌లో నోటీసులు అందుకున్న వారు సాధారణంగా వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈసీఐ స్పష్టం చేసింది. అత్యవసర లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వ్యక్తిగత విచారణ అవసరం ఉంటుందని తెలిపింది. సంబంధిత ఓటర్ల ఇళ్లకు బూత్ లెవల్ అధికారులు వెళ్లి ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయనున్నారు. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాల నమోదుకు గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్లు ఈసీఐ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి

ట్యాగ్లు
కేంద్ర ఎన్నికల సంఘంజ్ఞానేష్ కుమార్ఎస్‌ఐఆర్ఓటర్ల జాబితాబూత్ లెవల్ అధికారిఎన్నికల ప్రక్రియ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన
జనరల్

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్
క్రీడలు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2
గాసిప్స్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా
జనరల్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి
జనరల్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
జనరల్

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
జనరల్

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్
షోస్

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి
జనరల్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం
జనరల్

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!