Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎబోలా అలర్ట్.. ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్

10:16 AM, 26 మే, 2026
గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎబోలా అలర్ట్.. ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి, కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో ఎబోలా అలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో వచ్చిన విమానంలోని ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల ద్వారా వచ్చే పర్యాటకులు, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు

బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు

హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తత.. అమెరికా తాజా దాడులతో కలకలం

హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తత.. అమెరికా తాజా దాడులతో కలకలం

సీఎన్జీ వినియోగదారులకు షాక్.. ఈ నెలలో నాలుగోసారి ధరల పెంపు

సీఎన్జీ వినియోగదారులకు షాక్.. ఈ నెలలో నాలుగోసారి ధరల పెంపు

ప్రాంతీయ శాంతికి కలిసి పని చేస్తాం: చైనా

ప్రాంతీయ శాంతికి కలిసి పని చేస్తాం: చైనా

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెన్షన్‌తో ఆర్యన్ కెల్విన్‌కు షాక్

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెన్షన్‌తో ఆర్యన్ కెల్విన్‌కు షాక్

పిడుగులతో కూడిన వర్షాలు...ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

పిడుగులతో కూడిన వర్షాలు...ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

ట్యాగ్లు
ఎబోలా అలర్ట్గన్నవరం ఎయిర్‌పోర్ట్ఎబోలా వైరస్అంతర్జాతీయ ప్రయాణికులువైద్య పరీక్షలుకాంగో ప్రయాణికులుఉగాండా ప్రయాణికులుఆరోగ్య తనిఖీలువిజయవాడ విమానాశ్రయంఎయిర్‌పోర్ట్ స్క్రీనింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు
జనరల్

బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు

రణ్‌వీర్‌పై నిషేధం.. బాలీవుడ్‌లో వేడెక్కిన వివాదం!
సినిమాలు

రణ్‌వీర్‌పై నిషేధం.. బాలీవుడ్‌లో వేడెక్కిన వివాదం!

టాలీవుడ్‌లోకి కొత్త పవర్‌ఫుల్ విలన్.. రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇస్తాడా?
సినిమాలు

టాలీవుడ్‌లోకి కొత్త పవర్‌ఫుల్ విలన్.. రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇస్తాడా?

తమిళ బాక్సాఫీస్‌లో త్రిష సెంటిమెంట్.. మరోసారి హాట్ టాపిక్!
సినిమాలు

తమిళ బాక్సాఫీస్‌లో త్రిష సెంటిమెంట్.. మరోసారి హాట్ టాపిక్!

సూర్య 50 కోసం భారీ ప్లాన్.. పాన్ ఇండియా లెవెల్లో రెడీ అవుతున్న ప్రాజెక్ట్!
సినిమాలు

సూర్య 50 కోసం భారీ ప్లాన్.. పాన్ ఇండియా లెవెల్లో రెడీ అవుతున్న ప్రాజెక్ట్!

బుల్లితెరపైకి ‘దేవర’.. పండుగ రేసులో భారీ టీఆర్పీ లక్ష్యం!
సినిమాలు

బుల్లితెరపైకి ‘దేవర’.. పండుగ రేసులో భారీ టీఆర్పీ లక్ష్యం!

హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తత.. అమెరికా తాజా దాడులతో కలకలం
జనరల్

హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తత.. అమెరికా తాజా దాడులతో కలకలం

అనన్య డాన్స్ వీడియో వైరల్.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు!
సినిమాలు

అనన్య డాన్స్ వీడియో వైరల్.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు!

ఐశ్వర్యపై ట్రోలింగ్‌కు కంగనా ఫైర్.. సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్!
సినిమాలు

ఐశ్వర్యపై ట్రోలింగ్‌కు కంగనా ఫైర్.. సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్!

సల్మాన్ సినిమాకు థమన్-అనిరుధ్ మ్యాజిక్?
సినిమాలు

సల్మాన్ సినిమాకు థమన్-అనిరుధ్ మ్యాజిక్?

జానీ మాస్టర్‌పై వర్మ ప్రశంసలు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
సినిమాలు

జానీ మాస్టర్‌పై వర్మ ప్రశంసలు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్‌తో విజయం సాధించిన టీమ్
సినిమాలు

ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్‌తో విజయం సాధించిన టీమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!