5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం

Writer: Nithish 07:45 PM, 5 అక్టోబర్, 2026
దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విశేష ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్లను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు.

భక్తుల సౌకర్యం, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌ (9552300009) ద్వారా నిర్ణీత సంఖ్యలో విశేష సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, దేవీ ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవావరణార్చన వంటి సేవలకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, అర్చక బృందం మంత్రిని కలిసి దసరా మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

ట్యాగ్లు
విజయవాడ దసరాదుర్గమ్మ ఆలయంఇంద్రకీలాద్రిదసరా శరన్నవరాత్రులుఆనం రామనారాయణ రెడ్డిఆన్‌లైన్ టికెట్లువిశేష సేవలుమన మిత్రకనకదుర్గ అమ్మవారుఏపీ దేవాదాయ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు
జనరల్

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
జనరల్

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం
జనరల్

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు
సినిమాలు

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!