25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

Writer: Pooja 10:27 AM, 25 ఆగస్టు, 2026
మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే ఆరోపణలతో 23 ఏళ్ల ఐటీ ఉద్యోగి షేక్ అమ్నహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ విలువ సుమారు రూ.1 లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో అమిర్‌, రాహీల్‌ అనే ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లు, మధు అనే వినియోగదారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టడంతో పాటు డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌పై మరింత సమాచారం సేకరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
ట్యాగ్లు
మాదాపూర్ పోలీసులుడ్రగ్స్ పట్టివేతఎండీఎంఏహైదరాబాద్ డ్రగ్స్ఐటీ ఉద్యోగిఎన్‌డీపీఎస్ చట్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌
జనరల్

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!