25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

Writer: Harika S 10:49 AM, 25 ఆగస్టు, 2026
టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన నగరాల్లో బుక్‌మైషోతో పాటు ఇతర టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో యశ్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి, అసహనం నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు, షో టైమింగ్స్, డిస్ట్రిబ్యూటర్లు-థియేటర్ యాజమాన్యాల మధ్య తుది ఒప్పందాలు ఇంకా పూర్తికాకపోవడమే బుకింగ్స్ ఆలస్యానికి కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపునకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. అవసరమైన ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాతే బుకింగ్స్ ప్రారంభించాలని పంపిణీదారులు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఉదయం షోలకూ భారీ డిమాండ్ కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ తర్వాత టాక్సిక్‌పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి థియేటర్ల సమస్యలు, అనుమతులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషో బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశముందని పంపిణీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

ఇరుముడిపై వివాదం?

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

ట్యాగ్లు
టాక్సిక్యశ్టాక్సిక్ మూవీగీతూ మోహన్‌దాస్బుక్‌మైషోతెలుగు రాష్ట్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!
జనరల్

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?
రాజకీయాలు

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు
జనరల్

అమెరికా వీసా ఫీజులపై కీలక కసరత్తు

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె
జనరల్

మరాఠీ రూల్‌పై రగడ.. ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌
జనరల్

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!