25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

Writer: Harika S 10:28 AM, 25 ఆగస్టు, 2026
అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. డిసెంబర్ చివరి నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం అమరావతి అభివృద్ధిలో కీలకంగా మారనుందని పేర్కొన్నారు.

అమరావతి క్రమంగా నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని మంత్రి నారాయణ అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ హబ్ ఎలా అభివృద్ధి చెందిందో, అదే తరహాలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ట్యాగ్లు
అమరావతిక్వాంటమ్ కంప్యూటింగ్మంత్రి నారాయణఆంధ్రప్రదేశ్అమరావతి రాజధానిటెక్నాలజీ హబ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌
జనరల్

తిరుమల దర్శనంపై టీటీడీ కీలక అప్‌డేట్‌

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!