
ఓటీటీ

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను విజయవంతంగా నెగ్గింది. మొత్తం 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లు సమాచారం. కాంగ్రెస్, వామపక్షాలు, VCK, IUML, బహిష్కృత AMMK ఎమ్మెల్యే కామరాజ్, DMDK ఎమ్మెల్యే ప్రేమలత విజయ్‌కాంత్ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫ్లోర్ టెస్ట్‌కు ముందే డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావించబడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!