24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ. పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు

Writer: Nithish 06:21 AM, 10 ఆగస్టు, 2026
ఏపీ.  పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు

ఆంధ్రప్రదేశ్‌లో అనుమతించిన పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను వేగంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ప్రతి నెలా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాకు ఒక అధికారి, ప్రతి మూడు జిల్లాలకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణను వేగవంతం చేసేందుకు రిటైర్డ్‌ రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల సేవలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు 160.50 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పవన, సౌర, పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ (పీఎస్‌పీ), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ (బీఈఎస్‌ఎస్‌) ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ కింద ప్రోత్సాహకాలు ప్రకటించింది.

గత రెండేళ్లలో వివిధ రంగాల్లో సుమారు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటికి అవసరమైన విద్యుత్‌ సరఫరా కోసం ఇప్పటికే 49 సంస్థలకు 112.45 గిగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. వీటి ద్వారా సుమారు రూ.6.99 లక్షల కోట్ల పెట్టుబడులు, 5.46 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా. రోజుకు 10,000 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా, 11,457 టీపీడీ సామర్థ్యానికి అనుమతులు ఇచ్చింది. రిలయన్స్‌ సంస్థ 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.65,456 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అలాగే 3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ తయారీ యూనిట్ల ప్రతిపాదనల్లో 2 గిగావాట్ల ప్రాజెక్టులకు రూ.2,000 కోట్ల పెట్టుబడులతో అనుమతులు లభించాయి. ఏటా 1.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యంలో భాగంగా 1 ఎంఎంటీపీఏ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్పునరుత్పాదక విద్యుత్క్లీన్ ఎనర్జీసౌర విద్యుత్పవన విద్యుత్గ్రీన్ హైడ్రోజన్కంప్రెస్డ్ బయో గ్యాస్విద్యుత్ ప్రాజెక్టులుపెట్టుబడులుఉపాధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!
టెక్నాలజీ

కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..
టెక్నాలజీ

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం
బిజినెస్

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన
జనరల్

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!