7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

Writer: Chandrika 07:35 PM, 7 సెప్టెంబర్, 2026
సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఐదంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. పలువురు శిథిలాల కింద చిక్కుకున్న నేపథ్యంలో సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భవనం బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఇటీవలి వర్షాలకు నీరు చేరిందని, దాంతో పునాదులు బలహీనపడి ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనతో దిల్లీలో అనధికారిక నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. తగిన తనిఖీలు లేకుండానే భవన నిర్మాణాలు, మరమ్మతులకు అనుమతులు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని బహుళ అంతస్తుల భవనాల్లో హాస్టళ్లు, హోటళ్లు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజీవ్ ఖిర్వార్ 2022లో తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు త్యాగరాజ్ స్టేడియాన్ని వినియోగించారనే ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో కేంద్రం ఆయనను లద్దాఖ్‌కు బదిలీ చేయగా, ఈ ఏడాది జనవరిలో తిరిగి దిల్లీకి రప్పించి ఎంసీడీ కమిషనర్‌గా నియమించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

ట్యాగ్లు
దిల్లీ భవనం కూల్చివేతదిల్లీ యూనివర్సిటీసత్య నికేతన్హాస్టల్ భవనం కూలిన ఘటనసంజీవ్ ఖిర్వార్ఎంసీడీ కమిషనర్దిల్లీ వార్తలుభవన భద్రతఅనధికారిక నిర్మాణాలుఐఏఎస్ అధికారి
Advertisement
డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...
సినిమాలు

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...
రాజకీయాలు

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు
రాజకీయాలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!