7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

Writer: Pooja 04:14 PM, 7 సెప్టెంబర్, 2026
ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీల కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటన అనంతరం చోటుచేసుకున్నట్లు చెబుతున్న ‘ప్యూరిఫికేషన్’ ఘటనపై దళిత, గిరిజన ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం, సమానత్వం, అంటరానితనం నిర్మూలన వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ నుంచి మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, కడియం కావ్య సమావేశానికి హాజరయ్యారు.

ఘటనపై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్న ఎస్సీ, ఎస్టీ ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం సమర్పించాలని నిర్ణయించారు. ఘటనపై రాష్ట్రపతి జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఈ నెల 8న రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఆ రోజు అవకాశం లేకపోతే రాష్ట్రపతికి అనుకూలమైన మరో తేదీలో భేటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ హక్కులు, గౌరవం కోసం సమిష్టిగా పోరాడాలని ఎంపీలు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

ట్యాగ్లు
కాంగ్రెస్ఎస్సీ ఎంపీలుఎస్టీ ఎంపీలుమల్లికార్జున ఖర్గేద్రౌపది ముర్మురాజ్యాంగ హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత
జనరల్

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్
క్రీడలు

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం
జనరల్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ
రాజకీయాలు

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం
జనరల్

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌
సినిమాలు

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?
షోస్

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...
షోస్

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!