7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

Writer: Chandrika 07:30 PM, 7 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ముఖేష్ గౌడ బిగ్ బాస్ తెలుగు 10లో 16వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. టీవీలో ఎంతో కామ్‌గా, జెంటిల్‌మెన్‌గా కనిపించిన ముఖేష్ గౌడ.. బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉంటారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. బిగ్ బాస్ స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఆయన, తన వ్యక్తిత్వంతోనూ మెప్పించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, సీరియల్స్‌లో నటిస్తూ ప్రస్తుతం సినిమా హీరోగా ఎదిగానని చెప్పారు. తాను సింగిల్ అని వెల్లడిస్తూ, తన గత ప్రేమ గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ను ఎందుకు వదిలేశారనే విషయంపై ముఖేష్ గౌడ క్లారిటీ ఇచ్చారు. సినిమా అవకాశాల కోసం సీరియల్‌ను వదిలేశారని, దర్శకుడితో విభేదాలు వచ్చాయని అప్పట్లో పలు ప్రచారాలు జరిగినప్పటికీ అవన్నీ నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. 2023లో ‘గీత శంకరం’ అనే తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమైన సమయంలో సీరియల్‌తో పాటు సినిమా షూటింగ్ కూడా కొనసాగిందని చెప్పారు. అయితే నవంబర్‌లో వర్కౌట్స్ చేస్తుండగా బరువులు ఎత్తే సమయంలో బ్యాలెన్స్ తప్పి కిందపడటంతో వెన్నుకు తీవ్ర గాయం అయిందన్నారు. ఎంఆర్ఐలో డిస్క్‌కు గాయం అయినట్లు తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, ఆ కారణంగానే సీరియల్‌ను కొనసాగించలేకపోయానని ముఖేష్ గౌడ వెల్లడించారు. దర్శకుడితో గొడవ లేదా సినిమా కోసం సీరియల్‌ను వదిలేశారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10ముఖేష్ గౌడముఖేష్ గౌడ బిగ్ బాస్గుప్పెడంత మనసురిషిబిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్బిగ్ బాస్ తెలుగు సీజన్ 10తెలుగు టెలివిజన్స్టార్ మానాగార్జున్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...
సినిమాలు

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...
రాజకీయాలు

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు
రాజకీయాలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!