7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

Writer: Chandrika 08:25 PM, 7 సెప్టెంబర్, 2026
తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి మోహన్ వడ్లపట్ల ఘన విజయం సాధించారు. నలుగురు అభ్యర్థులు మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ చేసిన ఈ ఎన్నికల్లో మోహన్ వడ్లపట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది విజయం సాధించారు. దీంతో నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టమైంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మోహన్ వడ్లపట్లపై నిర్మాతల సమస్యల పరిష్కారం, పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణలో కీలక బాధ్యతలు ఉన్నాయి.

NRIగా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న మోహన్ వడ్లపట్ల దర్శకుడు, నిర్మాతగా పలు చిత్రాలను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సైకాలజికల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M (Motive For Murder)’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. 15కి పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘M4M’కు సీక్వెల్‌గా ‘M4M-2: Killer Games’ను రూపొందిస్తున్నట్లు 2026 జూలైలో శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రకటించారు. మోహన్ వడ్లపట్ల, జో శర్మ ఈ సీక్వెల్‌లోనూ కలిసి పనిచేయనున్నారు. నిర్మాతగా ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన ఆయన, ఇప్పుడు నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా పరిశ్రమ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

ట్యాగ్లు
మోహన్ వడ్లపట్లతెలుగు చిత్ర నిర్మాతల మండలిTFPC ఎన్నికలు 2026TFPC ఉపాధ్యక్షుడుమన ప్యానెల్తెలుగు సినీ పరిశ్రమM4MM4M 2 కిల్లర్ గేమ్స్తెలుగు సినిమాసినీ నిర్మాతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...
సినిమాలు

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...
రాజకీయాలు

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు
రాజకీయాలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!