7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

Writer: Shivani K 06:41 AM, 7 అక్టోబర్, 2026
కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులు, కార్యకర్తల్లో కొందరిని ఎలాంటి సిఫారసులు లేకుండా నేరుగా నామినేటెడ్‌ పదవులకు ఎంపిక చేయనున్నట్లు టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన ఆరు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో కార్యకర్తల పనితీరును ప్రామాణికంగా తీసుకుని ఎంపిక ప్రక్రియ చేపడతామని చెప్పారు. మొత్తం ఆరు కార్యక్రమాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి అవార్డులు పొందిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, అనంతరం ఐదు, నాలుగు కార్యక్రమాల్లో అవార్డులు సాధించిన వారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో లోకేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవుల కోసం ఇప్పటికే సుమారు 150 మందిని ప్రాథమికంగా గుర్తించామని, ఈ ప్రతిపాదనకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారని వెల్లడించారు.

కార్యకర్తలకు తెదేపా మొదటి నుంచీ ప్రాధాన్యం ఇస్తోందని, వారి సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.200 కోట్లు ఖర్చు చేశామని లోకేశ్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నామని, ఆదేశాలను పాటించని వారిని హెచ్చరిస్తున్నామని చెప్పారు. కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలను సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించామని, భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలోనూ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. వచ్చే డిసెంబరు నాటికి 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశాలను పూర్తి చేసి, అనంతరం రెండో దశ సమావేశాలను ప్రారంభిస్తామని లోకేశ్‌ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్యాగ్లు
నారా లోకేశ్తెలుగుదేశం పార్టీటీడీపీటీడీపీ కార్యకర్తలునామినేటెడ్ పదవులుచంద్రబాబు నాయుడుపార్టీ కార్యకర్తలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకూటమి ప్రభుత్వంపార్టీ కార్యక్రమాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..
జనరల్

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌
క్రీడలు

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ
క్రీడలు

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు
ఆరోగ్యం

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే
జనరల్

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌
జనరల్

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌