
జనరల్

రమేష్ రెడ్డి, సైబరాబాద్ పోలీసులు కమిషనర్గా బండి భగీరథ్ కేసుపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ కేసు విచారణను రిథిరాజ్ నేతృత్వంలో కొనసాగిస్తున్నామని, కూకట్పల్లి పరిధిలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. కేసు ప్రతి అంశాన్ని సవివరంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
విచారణను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!