18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

Writer: Chandrika 11:49 PM, 17 ఆగస్టు, 2026
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 22ఎ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లతో సచివాలయంలో నిర్వహించిన సమీక్ష అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కమిటీ ప్రతి వారం సమావేశమై పెండింగ్ దరఖాస్తులు, ఇతర సమస్యలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 511 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 22ఎ దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

నిషేధిత భూములకు సంబంధించిన సమాచారం, సమస్యల పరిష్కారం కోసం 1800 5994788 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సమాచారం అందించిన వారికి మూడు రోజుల్లోగా స్పందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని కేసుల్లో కారణాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించాల్సిన సందర్భాల్లో ఆ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. భూదాన్ భూములు, వాటికి సంబంధించిన వివాదాలపై సమగ్ర నివేదిక రూపొందించనున్నట్లు తెలిపారు. యూఎల్‌సీ జాబితాలోని తప్పులను సరిచేస్తున్నామని, అసలైన హక్కుదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వే శాఖ, జీహెచ్‌ఎంసీ రికార్డుల మధ్య ఉన్న వ్యత్యాసాలను కూడా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొంత భూమి మాత్రమే నిషేధిత కేటగిరీలో ఉన్నప్పటికీ మొత్తం భూమిని 22ఎ జాబితాలో చేర్చిన సందర్భాలను గుర్తించి, జియో ట్యాగింగ్ ద్వారా అసలు నిషేధిత ప్రాంతాలను గుర్తించి మిగిలిన భూమిని ఫ్రీహోల్డ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

ట్యాగ్లు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ రెవెన్యూ శాఖ22ఎ భూములునిషేధిత భూములుతెలంగాణ భూ సమస్యలుభూముల రిజిస్ట్రేషన్భూదాన్ భూములుయూఎల్‌సీ భూములుతెలంగాణ ప్రభుత్వంభూ రికార్డులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్
రాజకీయాలు

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...
జనరల్

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

జియో యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...
సినిమాలు

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..
జనరల్

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..
జనరల్

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...
జనరల్

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...
రాజకీయాలు

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..