18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

Writer: Chandrika 11:35 PM, 17 ఆగస్టు, 2026
కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల క్షేమంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 3న ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి బయలుదేరిన బోటు ఆగస్టు 13 నాటికి తిరిగి రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. బోటు కోసం మెరైన్ పోలీసులు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మత్స్యకారుల ప్రాణాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖలతో పాటు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ట్యాగ్లు
పవన్ కల్యాణ్కోనసీమ మత్స్యకారులుగల్లంతైన మత్స్యకారులుఓడలరేవుఆంధ్రప్రదేశ్మత్స్యకారుల గాలింపుకోస్ట్ గార్డ్మెరైన్ పోలీసులుగాలింపు చర్యలుఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్
రాజకీయాలు

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...
జనరల్

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

జియో యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...
సినిమాలు

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..
జనరల్

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..
జనరల్

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...
జనరల్

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...
రాజకీయాలు

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!