Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

12:57 PM, 26 జూన్, 2026
శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేక పౌచ్‌లలో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.

తనిఖీల సమయంలో 24 క్యారెట్లకు చెందిన 2.271 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.36 కోట్లు ఉంటుందని వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు, అక్రమ బంగారం రవాణాపై మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం
ట్యాగ్లు
శంషాబాద్ విమానాశ్రయంహైదరాబాద్ విమానాశ్రయంకస్టమ్స్ శాఖబంగారం స్వాధీనంబంగారం స్మగ్లింగ్కౌలాలంపూర్24 క్యారెట్ల బంగారంఎయిర్‌పోర్ట్ వార్తలునేర వార్తలుభారత్ వార్తలు
Advertisement

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

లోహగడ్ కోట హత్య కేసులో కొత్త మలుపు

లోహగడ్ కోట హత్య కేసులో కొత్త మలుపు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థ్రిల్లర్ లవర్స్‌కు ట్రీట్.. ‘వీరభద్రుని రహస్యం’ ఇప్పుడు ఓటీటీలో
ఓటీటీ

థ్రిల్లర్ లవర్స్‌కు ట్రీట్.. ‘వీరభద్రుని రహస్యం’ ఇప్పుడు ఓటీటీలో

అయోధ్య విరాళాల కేసులో కీలక మలుపు..
జనరల్

అయోధ్య విరాళాల కేసులో కీలక మలుపు..

చోయ్ మిన్-సిక్ నటనతో మరోసారి ఆకట్టుకునే కొరియన్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఓటీటీ

చోయ్ మిన్-సిక్ నటనతో మరోసారి ఆకట్టుకునే కొరియన్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో

విజయ్ ఇమేజ్ దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం: మూవీ టీమ్
సినిమాలు

విజయ్ ఇమేజ్ దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం: మూవీ టీమ్

అబ్బాస్ కెరీర్‌ను మార్చే అవకాశం.. ఇదే!
సినిమాలు

అబ్బాస్ కెరీర్‌ను మార్చే అవకాశం.. ఇదే!

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు

‘వారణాసి’పై రాజమౌళి ఆసక్తికర అప్‌డేట్
సినిమాలు

‘వారణాసి’పై రాజమౌళి ఆసక్తికర అప్‌డేట్

బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?
షోస్

బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?

దర్శకుడిగా బాలకృష్ణ అనుభవాలు బయటపడ్డాయి
సినిమాలు

దర్శకుడిగా బాలకృష్ణ అనుభవాలు బయటపడ్డాయి

లాకప్ డెత్ కేసులో వేగవంతమైన సిట్ దర్యాప్తు
జనరల్

లాకప్ డెత్ కేసులో వేగవంతమైన సిట్ దర్యాప్తు

ఫోక్ స్టార్ నుంచి హీరోయిన్‌గా నాగదుర్గ కొత్త ప్రయాణం
జనరల్

ఫోక్ స్టార్ నుంచి హీరోయిన్‌గా నాగదుర్గ కొత్త ప్రయాణం

మ్యాట్రిమోనీ మోసాన్ని ఛేదించిన సైబర్ పోలీసులు
జనరల్

మ్యాట్రిమోనీ మోసాన్ని ఛేదించిన సైబర్ పోలీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!