20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

Writer: Chandrika 12:56 PM, 20 ఆగస్టు, 2026
కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

భారత్‌లో హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌ రూ.250 కోట్ల తాజా పెట్టుబడులను సమీకరించింది. ఇందులో జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టగా.. వ్యాపారవేత్త శ్రీరామ్‌ రెడ్డి వంగా రూ.50 కోట్లు పెట్టుబడిగా అందించారు. భారత్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డిజిటల్‌ సేవల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్‌ సామర్థ్యానికి డిమాండ్‌ కూడా పెరుగుతోంది.

కొత్తగా సమీకరించిన నిధులను డేటా సెంటర్‌ మౌలిక వసతుల విస్తరణ, సామర్థ్య పెంపునకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2007లో ప్రారంభమైన కంట్రోల్‌ఎస్‌ ప్రస్తుతం తొమ్మిది మార్కెట్లలో 19 డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. సంస్థ వద్ద 370 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉండగా.. మరో 4.4 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి. భారత్‌లో డిజిటల్‌ మౌలిక వసతులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ విస్తరణకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

బెంగళూరు ట్రాఫిక్‌పై మళ్లీ చర్చ.. ఆఫీస్‌ కల్చర్‌ సరైందేనా?

బెంగళూరు ట్రాఫిక్‌పై మళ్లీ చర్చ.. ఆఫీస్‌ కల్చర్‌ సరైందేనా?

అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయం

అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయం

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా
ట్యాగ్లు
కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్నిఖిల్‌ కామత్జెరోధాశ్రీరామ్‌ రెడ్డి వంగాపెట్టుబడులుడేటా సెంటర్లుఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్క్లౌడ్‌ కంప్యూటింగ్డిజిటల్‌ మౌలిక వసతులుభారత టెక్నాలజీ రంగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...
సినిమాలు

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...
సినిమాలు

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..
సినిమాలు

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..
రాజకీయాలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య
జనరల్

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
రాజకీయాలు

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు
జనరల్

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...
జనరల్

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్
బిజినెస్

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ