5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

Writer: Pooja 06:59 AM, 5 అక్టోబర్, 2026
పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

పండగల సీజన్‌లో వాహనాలకు పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్‌ కంపెనీలు ఉత్పత్తిని పెంచడంతోపాటు డీలర్ల వద్ద వాహనాల నిల్వలను పెంచుతున్నాయి. పండగల సీజన్‌కు ముందే మారుతి సుజుకీ ఇండియా వద్ద సుమారు 2.2 లక్షల పెండింగ్‌ బుకింగ్‌లు ఉన్నాయి. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పటికే రెండు కొత్త ఉత్పత్తి లైన్లను ప్రారంభించామని, దీంతో ఉత్పత్తి సామర్థ్యం ఐదు లక్షల యూనిట్లు పెరిగిందని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు.

హ్యుండయ్‌ ఇండియా తన డీలర్‌ నెట్‌వర్క్‌ అంతటా తగినంత వాహనాల నిల్వలను సిద్ధం చేసిందని సంస్థ ఎండీ, సీఈఓ తరుణ్‌ గార్గ్‌ వెల్లడించారు. మరోవైపు, సరఫరాను మెరుగుపరచడంతోపాటు వాహనాల వెయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా యుటిలిటీ వాహనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సామర్థ్యాన్ని నెలకు 68 వేల యూనిట్లకు పెంచింది. పండగల సమయంలో పెరిగే బుకింగ్‌లకు అనుగుణంగా వాహనాలు అందుబాటులో ఉండేలా కంపెనీలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

ట్యాగ్లు
ఆటోమొబైల్ పరిశ్రమపండగల సీజన్వాహనాల డిమాండ్మారుతి సుజుకీహ్యుండయ్ ఇండియామహీంద్రా అండ్ మహీంద్రా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య
సినిమాలు

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?
సినిమాలు

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?
గాసిప్స్

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?
సినిమాలు

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా
జనరల్

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!