
ఆరోగ్యం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. కర్ణాటక రాజకీయాల్లో ఆయన పాత్రపై అలాగే పార్టీ అధిష్టానం భవిష్యత్ వ్యూహంపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శక పాత్రలో కొనసాగించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
అహింద వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధరామయ్య తన అనుచరులకు భవిష్యత్ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆయన కర్ణాటక రాజకీయాల్లోనే క్రియాశీలకంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించారు. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!