29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

Writer: Chandrika 01:47 PM, 14 జులై, 2026
ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఏడాదిలో రెండు సార్లు టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. తొలి ప్రత్యేక టెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూలై 21న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక టెట్‌కు ప్రస్తుత సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని, యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

పాతనగరం మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి

ట్యాగ్లు
ప్రత్యేక టెట్టెట్ నోటిఫికేషన్ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులుపాఠశాల విద్యాశాఖనవీన్ నికోలస్ఉపాధ్యాయ అర్హత పరీక్షవిద్యా వార్తలుఉపాధ్యాయ నియామకాలుప్రభుత్వ ఉపాధ్యాయులుటెట్ పరీక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌
జనరల్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

పాతనగరం మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి
జనరల్

పాతనగరం మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి
సినిమాలు

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం
జనరల్

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి
జనరల్

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు
సినిమాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!