Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్‌హెచ్-44పై భారీ అగ్నిప్రమాదం..

03:08 PM, 21 మే, 2026
ఎన్‌హెచ్-44పై భారీ అగ్నిప్రమాదం..

తూప్రాన్ సమీపంలోని జాతీయ రహదారి-44పై గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగపూర్ నుంచి కాకినాడకు కొత్త కార్లను తీసుకెళ్తున్న కంటైనర్ లారీ ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీ మొత్తం మంటల్లో చిక్కుకుంది. నాగులపల్లి బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ఘటనలో లారీలో ఉన్న ఎనిమిది కొత్త కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ

ట్యాగ్లు
ఎన్‌హెచ్44అగ్నిప్రమాదంకంటైనర్లారీతూప్రాన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ
జనరల్

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!