17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

Writer: Harika S 11:33 AM, 17 నవంబర్, 2026
తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. గత తొమ్మిది గంటలుగా తుఫాన్ దాదాపు ఒకే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

ప్రస్తుతం ఈ తుఫాన్ చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఆయన వివరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. తుఫాన్ కదలికలు, తీవ్రతను వాతావరణ శాఖతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఇరాన్‌ ఆనకట్టల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

ఇరాన్‌ ఆనకట్టల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

తెలుగు సినీ పరిశ్రమకు గ్లోబల్ వేదిక.. ఇండియా జాయ్ 2026

తెలుగు సినీ పరిశ్రమకు గ్లోబల్ వేదిక.. ఇండియా జాయ్ 2026

ట్యాగ్లు
అక్వాన్ తుఫాన్బంగాళాఖాతంఆంధ్రప్రదేశ్ వాతావరణంతీవ్ర తుఫాన్భారత వాతావరణ శాఖవిపత్తుల నిర్వహణ సంస్థనెల్లూరుతుని
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌
సినిమాలు

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!
బిజినెస్

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డు
సినిమాలు

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డు

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌
జనరల్

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
జనరల్

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..
జనరల్

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

ఇరాన్‌ ఆనకట్టల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
జనరల్

ఇరాన్‌ ఆనకట్టల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య
జనరల్

అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?
రాజకీయాలు

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!