
సినిమాలు

చైనాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానని చెప్పుకుంటూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మద్దతు పొందిన బిలియనీర్ గువో వెంగుయికి అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తన ఆన్‌లైన్ ప్రచారాల ద్వారా ఆయనకు విస్తృత స్థాయిలో మద్దతు లభించింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ అవినీతిని బయటపెడతానంటూ భారీ ఉద్యమం నడిపిన గువో.. ఇన్వెస్ట్‌మెంట్ మరియు క్రిప్టో స్కీమ్‌ల పేరుతో తన అనుచరుల నుంచే దాదాపు 1 బిలియన్ డాలర్లు సేకరించినట్లు కోర్టు తేల్చింది. ఈ డబ్బుతో అమెరికాలో విలాసవంతమైన భవంతి, మిలియన్ డాలర్ల లాంబోర్గిని, 37 మిలియన్ డాలర్ల విలువైన యాచ్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!