17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

Writer: Shivani K 09:23 AM, 17 నవంబర్, 2026
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెహ్రీ గర్వాల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. సుమారు 100 మీటర్ల లోతులోకి బస్సు పడిపోవడంతో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు 20 మంది క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసినట్లు సమాచారం. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ప్రయాణికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

టీటీడీ లో సమ్మెలు నిషేధం

టీటీడీ లో సమ్మెలు నిషేధం

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం

ట్యాగ్లు
ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంతెహ్రీ గర్వాల్రోడ్డు ప్రమాదంఆరుగురు మృతిబస్సు లోయలో పతనంరెస్క్యూ ఆపరేషన్సహాయక చర్యలుక్షతగాత్రులుఉత్తరాఖండ్ వార్తలుప్రమాద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!
జనరల్

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం
జనరల్

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
సినిమాలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్
జనరల్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
జనరల్

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?
సినిమాలు

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..
జనరల్

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!
సినిమాలు

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!