8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

Writer: Shivani K 01:01 PM, 8 అక్టోబర్, 2026
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఇరువురు చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చిన వివిధ అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు.

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చొరవ చూపాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపైనా కేంద్ర హోం మంత్రితో సీఎం చర్చించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో భూప్రకంపనలు

నేపాల్‌లో భూప్రకంపనలు

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

తెలంగాణలో మండుతున్న ఎండలు..

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఅమిత్ షాఢిల్లీ పర్యటనకేంద్ర హోం మంత్రిఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వందక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్గోదావరి కావేరి అనుసంధానంనదుల అనుసంధానంకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ
జనరల్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?
గాసిప్స్

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ
సినిమాలు

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

తెలంగాణలో మండుతున్న ఎండలు..
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
జనరల్

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..
జనరల్

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!