29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

Writer: Nithish 09:50 AM, 29 జులై, 2026
ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ఒక అధికారి–ఒక అధికారిక కారు' విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ అధికారులకు మరో ప్రభుత్వ వాహనం కేటాయించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారిక కారుకు అర్హత ఉన్న అధికారి మరో మంత్రిత్వ శాఖ, విభాగం, ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయం ప్రతిపత్తి సంస్థలో అదనపు బాధ్యతలు నిర్వహించినా ప్రత్యేకంగా మరో వాహనం ఇవ్వబోమని తెలిపింది. అలాంటి అధికారులు తమకు ఇప్పటికే కేటాయించిన అధికారిక వాహనాన్నే అన్ని విధుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు లేదా ఇతర అర్ధ ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడంపై కూడా కేంద్రం ఆంక్షలు విధించింది. అధికారిక విధులు, అనుమతించిన పర్యటనల సమయంలో మాత్రమే వాటిని వినియోగించాలని సూచించింది. వినియోగంలో లేని అదనపు వాహనాలను భద్రంగా ఉంచాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వాహనాల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అనవసర వ్యయాలను తగ్గించడం, ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని, ప్రజాప్రతినిధుల వాహన సదుపాయాలపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ
ట్యాగ్లు
కేంద్ర ప్రభుత్వంప్రభుత్వ వాహనాలుఒక అధికారి ఒక కారుఆర్థిక మంత్రిత్వ శాఖప్రభుత్వ నిబంధనలువ్యయ విభాగంప్రభుత్వ రంగ సంస్థలుకేంద్ర ప్రభుత్వ అధికారులుపరిపాలనా సంస్కరణలుభారత వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం
సినిమాలు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా
సినిమాలు

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్
సినిమాలు

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్
సినిమాలు

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం
రాజకీయాలు

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్
జనరల్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ
జనరల్

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు
జనరల్

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...
బిజినెస్

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు
బిజినెస్

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు