13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

Writer: Harika S 10:09 AM, 13 సెప్టెంబర్, 2026
షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య బాబు సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య బాబు, అక్టోబర్ మొదటి వారం నుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందట. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను అక్టోబర్ 2వ వారం నుంచి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

మొదటగా తెరకెక్కించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం ఇప్పటికే భారీ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. ఈ సెట్‌లో బాలయ్య బాబు పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. సుమారు 15 రోజులకు పైగా ఈ షెడ్యూల్ కొనసాగనుంది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. దేవర తర్వాత కొరటాల శివ రూపొందిస్తున్న సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?

చెత్త జాబితాలో సర్దార్-2?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

ట్యాగ్లు
బాలకృష్ణకొరటాల శివబాలయ్య కొత్త సినిమాతెలుగు సినిమాయాక్షన్ మూవీసుధాకర్ చెరుకూరిబాలయ్యటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!
సినిమాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
ఓటీటీ

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక
జనరల్

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!
జనరల్

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!
సినిమాలు

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!
జనరల్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!
సినిమాలు

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
సినిమాలు

చెత్త జాబితాలో సర్దార్-2?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?
సినిమాలు

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!
సినిమాలు

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!
జనరల్

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!