13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

Writer: Harika S 09:54 AM, 13 సెప్టెంబర్, 2026
‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ స్థాయిలో ప్రత్యేక సెట్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్‌లో దాదాపు 2 వారాల పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఎన్టీఆర్‌పై ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించనున్నట్టు సమాచారం. వచ్చే నెల చివరి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గాయపడిన ఎన్టీఆర్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తవడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కనిపించే డార్క్ టోన్‌కు భిన్నంగా ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉండనుందట.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?

చెత్త జాబితాలో సర్దార్-2?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...

ట్యాగ్లు
డ్రాగన్ఎన్టీఆర్ప్రశాంత్ నీల్పీటర్ హెయిన్రవి బస్రూర్ఎన్టీఆర్ ఆర్ట్స్మైత్రీ మూవీ మేకర్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!
సినిమాలు

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
సినిమాలు

చెత్త జాబితాలో సర్దార్-2?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?
సినిమాలు

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!
సినిమాలు

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!
జనరల్

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!

భారత్‌ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా.. బ్రిక్స్‌లో 37 అత్యాధునిక ఆవిష్కరణలు!
జనరల్

భారత్‌ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా.. బ్రిక్స్‌లో 37 అత్యాధునిక ఆవిష్కరణలు!

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!
ఆరోగ్యం

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్
క్రీడలు

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్
షోస్

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్
రాజకీయాలు

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

ఢిల్లీ మురికివాడలకు పరదాలు, కాంగ్రెస్ విమర్శలు
జనరల్

ఢిల్లీ మురికివాడలకు పరదాలు, కాంగ్రెస్ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!