13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

Writer: Harika S 11:11 AM, 13 సెప్టెంబర్, 2026
బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు. కొంతమంది ఔత్సాహికులతో కలిసి ‘అన్‌హైప్‌’ పేరుతో స్కిన్‌కేర్‌ ఉత్పత్తుల యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉత్పత్తుల అభివృద్ధిలో తాను కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయ్యానని విజయ్‌ తెలిపారు. మార్కెట్లోకి తీసుకురాకముందు దాదాపు తొమ్మిది నెలల పాటు స్వయంగా వినియోగించి పరీక్షించినట్టు చెప్పారు.

18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కిన్‌కేర్‌ ఉత్పత్తులను రూపొందించినట్టు విజయ్‌ వెల్లడించారు. ఈ నెల 21న ఉత్పత్తులను పెద్దఎత్తున మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు. విజయ్‌ ఇప్పటికే ‘రౌడీ’ బ్రాండ్‌ ద్వారా అపారెల్‌ వ్యాపారంలో ఉన్నారు. అలాగే మల్టీప్లెక్స్‌ థియేటర్లను కూడా నిర్వహిస్తున్నారు. తాజా స్కిన్‌కేర్‌ వెంచర్‌తో ఆయన వ్యాపార విస్తరణ మరింత ముందుకు సాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?

చెత్త జాబితాలో సర్దార్-2?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

ట్యాగ్లు
విజయ్ దేవరకొండఅన్‌హైప్స్కిన్‌కేర్ బ్రాండ్విజయ్ దేవరకొండ బిజినెస్టాలీవుడ్స్కిన్‌కేర్ ఉత్పత్తులురౌడీ బ్రాండ్వ్యాపార వెంచర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!
సినిమాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
ఓటీటీ

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక
జనరల్

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!
జనరల్

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!
సినిమాలు

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!
జనరల్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!
సినిమాలు

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
సినిమాలు

చెత్త జాబితాలో సర్దార్-2?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?
సినిమాలు

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!