Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

11:34 AM, 23 జూన్, 2026
క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

క్యాన్సర్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర పోరాటం ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 1.84 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా 30 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 35 కోట్ల మందికి నోటి క్యాన్సర్, 16 కోట్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్, 9 కోట్ల మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ముందస్తు గుర్తింపు వల్ల ప్రాణాలను కాపాడడంతో పాటు చికిత్స భారం కూడా తగ్గుతుందని చెప్పారు.

2014కు ముందు 384గా ఉన్న వైద్య కళాశాలల సంఖ్య ప్రస్తుతం 820కి పెరిగిందని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 62 కోట్ల మందికి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఆసుపత్రి సేవలను ఆమె ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్యాగ్లు
క్యాన్సర్ అవగాహనఆరోగ్య సేవలుక్యాన్సర్ పరీక్షలుప్రజారోగ్యంఆరోగ్య కేంద్రాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ
సినిమాలు

ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ

‘బాస్ స్కామ్’పై ఐ4సీ హెచ్చరిక..
టెక్నాలజీ

‘బాస్ స్కామ్’పై ఐ4సీ హెచ్చరిక..

సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..

యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
రాజకీయాలు

యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?
జనరల్

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి

యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..
టెక్నాలజీ

యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..

సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ
జనరల్

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

భారత్‌లో బిగ్ టెక్ నియామకాల జోరు
టెక్నాలజీ

భారత్‌లో బిగ్ టెక్ నియామకాల జోరు