
జనరల్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి ఘనీకృత వీర్య కేంద్రంలో బ్రూసెల్లోసిస్ వ్యాధి కలకలం రేపింది. పశువులతో పాటు ఇద్దరు కూలీలకు కూడా ఈ ప్రమాదకరమైన వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధారించారు.
సెమన్ బ్యాంక్లో ఉన్న ఎనిమిది పశువులకు వ్యాధి నిర్ధారణ కావడంతో, వ్యాధి వ్యాప్తి చెందకుండా వాటిని ప్రత్యేక షెడ్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే, వ్యాధి బారిన పడిన ఇద్దరు కూలీలను తాత్కాలికంగా విధుల నుంచి దూరంగా ఉంచినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!