10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

Writer: Chandrika 11:11 AM, 10 ఆగస్టు, 2026
కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లాకు చెందిన సంజీవ్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌ అనే సోదరులు భక్తికి, తల్లిదండ్రులపై ప్రేమకు ప్రతీకగా నిలిచారు. వయోవృద్ధులైన తమ తల్లిదండ్రులను కావడిలో మోస్తూ కావడి యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా హరిద్వార్‌లో గంగాజలాలను సేకరించిన అనంతరం తిరుగు ప్రయాణంలో దాదాపు 200 కిలోమీటర్లు నడుస్తూ తల్లిదండ్రులను కావడిలో మోసుకెళ్లారు. వారిని చూసిన తోటి యాత్రికులు సోదరులను ‘కలియుగ శ్రవణకుమారులు’గా ప్రశంసించారు.

తల్లిదండ్రులపై తమకున్న ప్రేమ, బాధ్యతను చాటిన సంజీవ్‌, అనిల్‌.. శివుడిని ప్రత్యేకంగా ఎలాంటి వరమూ కోరుకోలేదని తెలిపారు. అమ్మానాన్నలకు సేవ చేయడమే తమకు అత్యున్నత తీర్థయాత్ర అని పేర్కొన్నారు. వారి భక్తి, తల్లిదండ్రుల పట్ల చూపిన గౌరవం తోటి యాత్రికులను ఆకట్టుకుంది. ఈ ఘటన తల్లిదండ్రుల సేవ, కుటుంబ విలువల ప్రాధాన్యాన్ని మరోసారి చాటిచెప్పింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

ట్యాగ్లు
కావడి యాత్రశ్రవణకుమారులుఉత్తర్‌ప్రదేశ్‌బాగ్‌పత్‌హరిద్వార్‌గంగాజలంవృద్ధ తల్లిదండ్రులుకుటుంబ విలువలుభక్తిశివుడు
AdvertisementAdvertisement
సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌లో మళ్లీ కలకలం.. చమురు నౌకపై క్షిపణి దాడి
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం.. చమురు నౌకపై క్షిపణి దాడి

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్
జనరల్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
జనరల్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక
జనరల్

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!
సినిమాలు

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ
క్రీడలు

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం
జనరల్

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు
జనరల్

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు
క్రీడలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!
జనరల్

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్
సినిమాలు

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!