20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

Writer: Shivani K 10:16 AM, 20 ఆగస్టు, 2026
విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

విశాఖపట్నం వేదికగా ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బ్రిక్స్‌లోని 11 దేశాలకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సమావేశాల్లో భాగస్వామ్యం కానున్నారు. అంతర్జాతీయ సహకారం, యువతకు సంబంధించిన అంశాలపై ఈ భేటీల్లో చర్చించే అవకాశం ఉంది.

ఈ నెల 22న యువజన మంత్రుల సమావేశం నిర్వహించనుండగా.. 23న విశాఖ బీచ్‌ రోడ్డులో ‘ఫ్రెండ్‌షిప్ సైకిల్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో జరగనున్న ఈ సమావేశాలు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ
ట్యాగ్లు
విశాఖపట్నంబ్రిక్స్బ్రిక్స్ సమావేశాలుచంద్రబాబు నాయుడుయువజన మంత్రుల సమావేశంఫ్రెండ్‌షిప్ సైకిల్అంతర్జాతీయ సమావేశాలుఆంధ్రప్రదేశ్విశాఖ బీచ్ రోడ్బ్రిక్స్ దేశాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్
సినిమాలు

వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే
క్రీడలు

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా
జనరల్

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌
క్రీడలు

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్
క్రీడలు

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?
జనరల్

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!
సినిమాలు

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు
జనరల్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
జనరల్

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు