Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు..

10:20 AM, 15 మే, 2026
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు..

హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న లుఫ్తాన్సా విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపినట్లు సమాచారం. విమానం శంషాబాద్ చేరుకునేలోపు పేల్చేస్తామని మెయిల్‌లో హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే దాన్ని ఐసోలేషన్ బేకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది మొత్తం విమానాన్ని పరిశీలిస్తూ ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్1బీ వీసాలపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలా?

హెచ్1బీ వీసాలపై ఎరిక్ ష్మిట్ వ్యాఖ్యలతో వివాదం

షుగర్ ఎగుమతులపై నిషేదం – కేంద్రం

షుగర్ ఎగుమతులపై నిషేదం – కేంద్రం

అక్రమ ఆక్రమణలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు!

ప్రపంచ ఉద్రిక్తతల మధ్య మోదీ ఐదు దేశాల పర్యటన

ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు, పెనుగాలుల బీభత్సం!

ట్యాగ్లు
శంషాబాద్‌లుఫ్తాన్సాబాంబుబెదిరింపుహైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబైలో మోగనున్న ‘డ్రాగన్’ డంకా.. ఎన్టీఆర్ గ్లింప్స్‌కు దేశవ్యాప్త హైప్!
సినిమాలు

జూన్ 4కి ముందే ‘పెద్ది’ క్రేజ్ ఆకాశాన్ని తాకనుందా?
గాసిప్స్

సమంత మూవీ వాయిదా వెనుక పెద్ద లెక్క.. సరైన టైమ్‌లో తీసుకున్న నిర్ణయమా?
సినిమాలు

సమంత మూవీ వాయిదా వెనుక పెద్ద లెక్క.. సరైన టైమ్‌లో తీసుకున్న నిర్ణయమా?

గ్లోబల్ స్టేజ్‌పై నిఖిల్ అడుగు?
గాసిప్స్

గ్లోబల్ స్టేజ్‌పై నిఖిల్ అడుగు?

హెచ్1బీ వీసాలపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలా?
జనరల్

పరిస్థితులు ఎలా ఉన్నా రాజమౌళి స్పీడ్ తగ్గదు...
సినిమాలు

పరిస్థితులు ఎలా ఉన్నా రాజమౌళి స్పీడ్ తగ్గదు...

 ఉద్యోగం వదిలి వ్యవసాయానికి హీరో ప్రయాణం.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన కొత్త సినిమా!

అయ్యప్ప భక్తుల ఫేవరెట్ సాంగ్‌కు రీమిక్స్.. రవితేజ సినిమాపై భారీ అంచనాలు!

‘పెద్ది’కి కొత్త చిక్కులు.. టాలీవుడ్‌లో పర్సెంటేజ్ వివాదం హీట్!

 కోడిపుంజు కోసం పోలీసుల హడావిడి.. నవ్వుల్లో మిస్టరీ దాచిన జీ5 కొత్త సిరీస్!
ఓటీటీ

స‌నాత‌నం నిర్మూలించ‌డ‌మంటే.. గుళ్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం కాదు–ఉద‌య‌నిధి స్టాలిన్
రాజకీయాలు

స‌నాత‌నం నిర్మూలించ‌డ‌మంటే.. గుళ్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం కాదు–ఉద‌య‌నిధి స్టాలిన్

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన రామ్ చరణ్‌, బుచ్చిబాబు!
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన రామ్ చరణ్‌, బుచ్చిబాబు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!