4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిహార్‌లో విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ఆహార ప్యాకెట్ తగిలి వ్యక్తి మృతి

Writer: Harika S 04:35 PM, 4 అక్టోబర్, 2026
బిహార్‌లో విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ఆహార ప్యాకెట్ తగిలి వ్యక్తి మృతి

బిహార్‌లో వరద బాధితులకు సహాయం అందించే సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సారణ్ జిల్లాలోని అమ్నౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పరశురాంపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు సహాయ శిబిరాల వద్దకు చేరుకోగా, వారికి హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అందించే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ నుంచి కిందకు వదిలిన ఆహార ప్యాకెట్ 58 ఏళ్ల అనిల్ కుమార్ సింగ్‌పై పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఇదే ప్రాంతంలో హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో మరో ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ నుంచి వచ్చిన బలమైన గాలుల కారణంగా ఓ ఇనుప రేకు ఎగిరి వెళ్లి ఓ మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమెకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. బిహార్‌లోని పలు ప్రాంతాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో బాధితులకు ఆహారం, ఇతర అత్యవసర సామగ్రిని అందించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ
ట్యాగ్లు
బిహార్ వరదలువరద సహాయక చర్యలుసారణ్ జిల్లాహెలికాప్టర్ ప్రమాదంవరద బాధితులువిపత్తు సహాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!
టెక్నాలజీ

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!
సినిమాలు

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?
సినిమాలు

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!
సినిమాలు

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!
సినిమాలు

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?
సినిమాలు

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?

Trivikram: గురూజీకి ‘హనుమాన్ అన్ష్’ టెన్షన్!
సినిమాలు

Trivikram: గురూజీకి ‘హనుమాన్ అన్ష్’ టెన్షన్!

వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?
సినిమాలు

వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్
క్రీడలు

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..
జనరల్

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..