
జనరల్

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు అయింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టుకు ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో బండి భగీరథ్ వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 14న విచారణ చేపట్టనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!