Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

Writer: Chandrika 01:10 PM, 7 జులై, 2026
బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన రూ.5 కోట్ల విలువైన బంగారు పూత రామచరితమానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలను అయోధ్య రామాలయ ట్రస్ట్ ఖండించింది. ఈ ఆరోపణలకు తెరదించేందుకు ట్రస్ట్ ఆ పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించింది. పుస్తకం సురక్షితంగానే ఉందని, దానిపై వస్తున్న ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

దేవాలయానికి విరాళంగా వచ్చే ప్రతి వస్తువును అధికారిక రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నామని ట్రస్ట్ వెల్లడించింది. అవసరమైతే భక్తులు స్వయంగా వచ్చి వివరాలను పరిశీలించవచ్చని పేర్కొంది. ఆలయానికి వచ్చే ప్రతి కానుకను పూర్తి పారదర్శకతతో భద్రపరుస్తున్నామని, బంగారు పూత రామచరితమానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ట్రస్ట్ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి  విక్రమార్క కీలక ప్రకటనలు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు
ట్యాగ్లు
అయోధ్య రామాలయంఅయోధ్య ట్రస్ట్రామచరితమానస్బంగారు పూత పుస్తకంరామాలయంఉత్తరప్రదేశ్ఆలయ వార్తలువిరాళంభారత వార్తలుఆధ్యాత్మిక వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

కేరళలో భారీ వర్షాలు..
జనరల్

కేరళలో భారీ వర్షాలు..

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత
జనరల్

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక
క్రీడలు

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి  విక్రమార్క కీలక ప్రకటనలు
జనరల్

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం
జనరల్

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!
జనరల్

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు
క్రీడలు

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ
జనరల్

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట
రాజకీయాలు