
క్రీడలు

నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్‌రాజ్‌తో పాటు జోసెఫ్ రావణ్ కూడా సంఘవిద్రోహ శక్తులుగా మారారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ప్రకాశ్‌రాజ్‌కు జోసెఫ్ రావణ్‌తో సంబంధం ఉందా లేదా అన్నది స్పష్టత ఇవ్వాలని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ పాలనలో జరిగిన అకృత్యాలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. సోషల్ మీడియా వ్యాఖ్యల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుర్గేష్ ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!