Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

క్రీడా రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్

12:37 PM, 24 జూన్, 2026
క్రీడా రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని యువజన సేవలు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. విజయనగరంలో రూ.6 కోట్లతో స్టేడియం, ఇండోర్ క్రీడా హాల్ నిర్మించగా, తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో ఇండోర్ క్రీడా సముదాయాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్‌లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన 399 మంది క్రీడాకారులకు రూ.14.58 కోట్ల ప్రోత్సాహకాలు అందించామని, 618 మంది క్రీడాకారులకు రూ.7.72 కోట్ల నగదు బహుమతులు ఇచ్చామని మంత్రి చెప్పారు. 2024-25లో 1,226 మంది, 2025-26లో 615 మంది క్రీడాకారులు క్రీడా కోటా ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 31 క్రీడా విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 2026 నాటికి 1,393 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 49 వేల మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీలో 382 పోస్టులను క్రీడాకారులకు కేటాయించామని, అర్హత ఉన్న అభ్యర్థులకే ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

తలుపుతట్టిన యువతి అదృష్టం...

తలుపుతట్టిన యువతి అదృష్టం...

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కేప్ ఫీజుల పెంపుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన..

కేప్ ఫీజుల పెంపుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన..

ట్యాగ్లు
ఆంధ్ర క్రీడలుక్రీడా కోటాక్రీడాకారులుమెగాడీఎస్సీక్రీడాభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’
సినిమాలు

మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన
జనరల్

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

తలుపుతట్టిన యువతి అదృష్టం...
జనరల్

తలుపుతట్టిన యువతి అదృష్టం...

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!
గాసిప్స్

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్
సినిమాలు

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు
జనరల్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన
జనరల్

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్
క్రీడలు

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ
బిజినెస్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్
రాజకీయాలు

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
జనరల్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?
ఆరోగ్యం

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!