5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

90 ఏళ్ల నాటి విమానయాన నిబంధనలకు ముగింపు.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం

Writer: Harika S 11:06 PM, 4 నవంబర్, 2026
90 ఏళ్ల నాటి విమానయాన నిబంధనలకు ముగింపు.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం

దేశ పౌర విమానయాన రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 90 ఏళ్లుగా అమల్లో ఉన్న 1937 నాటి ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ స్థానంలో ‘భారతీయ వాయుయాన్ నియమ్-2026’ పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగ అవసరాలకు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించారు. విమానాల డిజైన్, సర్టిఫికేషన్‌కు స్పష్టమైన విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, విమానాల విడిభాగాల తయారీకి కూడా అనుమతులు కల్పించారు. ఒక విమానాన్ని పలువురు కలిసి కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఐడీఈఆర్ఏ విధానం ద్వారా విమానాల లీజింగ్, డీరిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయనున్నారు. దీనివల్ల విమానాల కొనుగోలు, లీజింగ్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

విమానయాన సంస్థల వాణిజ్య ప్రయోజనాలు, ప్రయాణికుల సంక్షేమం మధ్య సమతుల్యత సాధించడంతో పాటు విమాన ఛార్జీలు, ఇతర రుసుముల్లో పారదర్శకత పెంచడం ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం. అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. మొత్తం ఎనిమిది అధ్యాయాలు, ఆరు షెడ్యూళ్లు, 220 నిబంధనలతో కొత్త విధానాన్ని రూపొందించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు అదనపు అధికారాలు కల్పించారు. భారత్‌లో రూపొందించిన విమానాలు, ఇంజిన్లు, ప్రొపెల్లర్లకు టైప్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం కల్పించారు. విమాన భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు తక్షణ ఆదేశాలు జారీ చేయవచ్చు. పైలట్లు, ఫ్లైట్ ఇంజినీర్లతో సహా 23 రకాల లైసెన్సులు, రేటింగ్‌లకు సంబంధించిన అర్హతలు, వైద్య ప్రమాణాలు, శిక్షణ, అనుభవ నిబంధనలను కూడా స్పష్టంగా నిర్దేశించారు. స్టూడెంట్ పైలట్ల నుంచి ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ల వరకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణపై సుప్రీంకోర్టులో పిటిషన్

‘తెహల్కా’ మీడియా సంస్థను సొంతం చేసుకున్న సన్మార్గ్ గ్రూప్

‘తెహల్కా’ మీడియా సంస్థను సొంతం చేసుకున్న సన్మార్గ్ గ్రూప్

బేతుపల్లి చెరువులో ప్రమాదం.. గల్లంతైన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు

బేతుపల్లి చెరువులో ప్రమాదం.. గల్లంతైన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు

ఎన్ఆర్ఐల కేవైసీ ప్రక్రియలో మార్పులు.. సెబీ కొత్త రూల్స్

ఎన్ఆర్ఐల కేవైసీ ప్రక్రియలో మార్పులు.. సెబీ కొత్త రూల్స్

ఏపీలో మున్సిపల్ పరోక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీలో మున్సిపల్ పరోక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీకి రేపు భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదల హెచ్చరికలు

ఏపీకి రేపు భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదల హెచ్చరికలు

ట్యాగ్లు
భారత విమానయాన రంగంభారతీయ వాయుయాన్ నియమ్ 2026ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్విమానయాన సంస్కరణలుడీజీసీఏపౌర విమానయానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో కొత్త ఆశలు.. ‘యెస్.. వి కెన్ టూ’ అంటూ నేతల ఉత్సాహం
రాజకీయాలు

అమెరికా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో కొత్త ఆశలు.. ‘యెస్.. వి కెన్ టూ’ అంటూ నేతల ఉత్సాహం

ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణపై సుప్రీంకోర్టులో పిటిషన్
జనరల్

ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణపై సుప్రీంకోర్టులో పిటిషన్

‘జైలర్-2’తో నెల్సన్ సక్సెస్ జోరు..
సినిమాలు

‘జైలర్-2’తో నెల్సన్ సక్సెస్ జోరు..

‘తెహల్కా’ మీడియా సంస్థను సొంతం చేసుకున్న సన్మార్గ్ గ్రూప్
జనరల్

‘తెహల్కా’ మీడియా సంస్థను సొంతం చేసుకున్న సన్మార్గ్ గ్రూప్

డబ్ల్యూపీఎల్ 2027:  పూర్తి షెడ్యూల్
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027: పూర్తి షెడ్యూల్

90 ఏళ్ల నాటి విమానయాన నిబంధనలకు ముగింపు.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం
జనరల్

90 ఏళ్ల నాటి విమానయాన నిబంధనలకు ముగింపు.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం

నందన్ నీలేకనితో సీఎం చంద్రబాబు భేటీ.. జాతీయ పరీక్షల విధానంలో మార్పులపై చర్చ
రాజకీయాలు

నందన్ నీలేకనితో సీఎం చంద్రబాబు భేటీ.. జాతీయ పరీక్షల విధానంలో మార్పులపై చర్చ

బేతుపల్లి చెరువులో ప్రమాదం.. గల్లంతైన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు
జనరల్

బేతుపల్లి చెరువులో ప్రమాదం.. గల్లంతైన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు

‘రామాయణ’పై దిల్ రాజు తొలి స్పందన..
సినిమాలు

‘రామాయణ’పై దిల్ రాజు తొలి స్పందన..

ఎన్ఆర్ఐల కేవైసీ ప్రక్రియలో మార్పులు.. సెబీ కొత్త రూల్స్
జనరల్

ఎన్ఆర్ఐల కేవైసీ ప్రక్రియలో మార్పులు.. సెబీ కొత్త రూల్స్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఘన విజయం.. కాంగ్రెస్‌పై పట్టు
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఘన విజయం.. కాంగ్రెస్‌పై పట్టు

‘దాదా’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘దాదా’ రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!