22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Writer: Pooja 08:00 PM, 22 ఆగస్టు, 2026
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ 2026ను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ అధికారులు జీవో జారీ చేశారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నాలుగు దశల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇందులో గ్రూప్‌–1 కింద 149 పోస్టులు, గ్రూప్‌–2 కింద 673 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోలీసు, ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్‌, ఇంజినీరింగ్‌, విద్యుత్‌ తదితర శాఖల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. నాలుగు దశల్లో నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పలు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి
ట్యాగ్లు
ఏపీ జాబ్ క్యాలెండర్ 2026ప్రభుత్వ ఉద్యోగాలుగ్రూప్ 1 ఉద్యోగాలుగ్రూప్ 2 ఉద్యోగాలుడీఎస్సీ నియామకాలుఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌
సినిమాలు

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!