23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

Writer: Chandrika 12:36 PM, 23 సెప్టెంబర్, 2026
ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

ఆంధ్రప్రదేశ్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఉద్యోగ నియామక క్యాలెండర్‌లో భాగంగా 2026 డీఎస్సీ నోటిఫికేషన్‌ను అక్టోబర్‌ 15న విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే టీచర్‌ ఖాళీల వివరాలను సేకరించి ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈసారి 2,500కు పైగా టీచర్‌ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, పురపాలక పాఠశాలల్లోనే సుమారు 2,250 ఖాళీలు ఉండొచ్చని అంచనా. సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన గురుకులాలు, ఏపీ రెసిడెన్షియల్‌, దివ్యాంగ సంక్షేమం, ఆదర్శ పాఠశాలల్లోనూ అదనపు పోస్టులు ఉండనున్నాయి. అయితే తుది పోస్టుల సంఖ్య అధికారిక నోటిఫికేషన్‌ ద్వారా స్పష్టమవుతుంది.

డీఎస్సీ పోస్టులతో పాటు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న డైట్‌, ఎస్‌సీఈఆర్టీ లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్లు, లైబ్రేరియన్ల పోస్టులు కూడా నియామక ప్రణాళికలో ఉన్నాయి. 2029 వరకు ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించేలా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్‌ 15న విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, పరీక్ష తేదీలపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ట్యాగ్లు
ఏపీ డీఎస్సీ 2026ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాలుటీచర్‌ నియామకాలుడీఎస్సీ టీచర్‌ ఉద్యోగాలుఏపీ ప్రభుత్వ ఉద్యోగాలునారా లోకేశ్‌పాఠశాల విద్యాశాఖడైట్‌ లెక్చరర్‌ పోస్టులుఎస్‌సీఈఆర్టీ లెక్చరర్‌ పోస్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్
సినిమాలు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి
సినిమాలు

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం
సినిమాలు

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
జనరల్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!