
జనరల్

ట్రాన్స్జెండర్ల సంక్షేమం, సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ల వెల్ఫేర్ బోర్డుకు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్జెండర్ సమాజానికి మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.
జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్ల సిఫార్సుల ఆధారంగా సభ్యుల నియామకాలు చేపట్టిన ప్రభుత్వం, విశాఖపట్నం మరియు తిరుపతి కలెక్టర్లను ప్రాంతీయ ప్రతినిధులుగా నామినేట్ చేసింది. ట్రాన్స్జెండర్ సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలులో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!