Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

05:54 PM, 24 మే, 2026
ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్ని జిల్లాల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎబోలాపై అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయాలతో పాటు ఓడరేవులు, రోడ్డు మార్గాల వద్ద కూడా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వైరస్ లక్షణాలు కనిపించే వ్యక్తులను క్వారంటైన్‌లో ఉంచుతామని మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

కీవ్‌పై రష్యా మరో భారీ దాడి...

కీవ్‌పై రష్యా మరో భారీ దాడి...

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!

ట్యాగ్లు
ఎబోలావైరస్ఆంధ్రప్రదేశ్ఆరోగ్యహెచ్చరికఆఫ్రికావైద్యపరీక్షలుసత్యకుమార్ప్రజారోగ్యంవిమానాశ్రయతనిఖీలుక్వారంటైన్ఆరోగ్యవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..
జనరల్

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'
జనరల్

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు
జనరల్

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...
జనరల్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!
సినిమాలు

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..
టెక్నాలజీ

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..

మీడియా, సోషల్ మీడియా ఖాతాలపై పరువు నష్టం దావా వేసిన బండి సంజయ్..
రాజకీయాలు

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!
బిజినెస్

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా
సినిమాలు

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?
రాజకీయాలు

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!