
సినిమాలు

యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం 11:37 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెంట్ సూట్‌లో పాలక మండలి సభ్యుల ప్రత్యేక సమావేశం జరగనుంది.
ఈ కార్యక్రమం నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేశారు. అలాగే వీవీఐపీల రాకపోకల దృష్ట్యా ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని ఆలయ అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!