
జనరల్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన అధికారిక కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు, వనరుల సమర్థ వినియోగ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదా లక్ష్యాలతో ఈ చర్యను ప్రోత్సహిస్తోంది.
ఇప్పటికే ప్రధాని మోదీ కూడా తన కాన్వాయ్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. అదే దారిలో అమిత్ షా తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ క్రమశిక్షణ, ఖర్చు నియంత్రణకు ఉదాహరణగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!